gallery/google-plus
gallery/facebook
gallery/twitter
gallery/c0363196c66d6ebd57f93d77f21e7b4e_800x533
gallery/0a8d724a11377cc3ba36c21aef1b9d48

"LET THIS LIGHT ON ALL"

దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురు షునిగాను వారిని సృజించెను.''ఆదికాండము''1:27. //// . దేవుడు వారిని ఆశీర్వ దించెను; ఎట్లనగామీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడుreference వారితో చెప్పెను.''ఆదికాండము''1:28////.

 ప్రకాశం జిల్లా , గుడ్లూరు మండలం లోని పచ్చని పొలాల మధ్య ప్రకృతి రమణీయంగా, స్వచ్ఛమైన మనసులు గల గ్రామం మొగుళ్ళూరు. ఎందరెందరినో మేధావులుగా, విద్యావేత్తలుగా తయారు చేసిన మాతృ భూమిని మరచి పోకుండా, పరమాతండ్రి  యెహోవా దేవుని కృపను అనునిత్యం  ధ్యానించుకుంటూ ఏదైనా చెయ్యాలనే తలంపుతో ప్రభువు శిలువలో పలికిన  7  మాటలు చందంగా 7 గురు పర్యవేక్షణలో, సంఘస్థుల సహకారంతో 2015 జూన్ 27 వ తేదీన హెప్సిబా గాస్పల్ మినిస్ట్రీస్అనే స్వచ్చంద సేవ సంస్థ స్థాపించారు.
                అప్పటి నుంచి పలు సేవ కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటూ వృద్దులకు, వితంతువులకు , చదువుకునే యువతీ యువకులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగుతున్నారు .అంటే కాకుండా అనాధ పిల్లల భవిష్యత్తును  బంగారు బాటలు మలిచేందుకు మినిస్ట్రీస్ వారు సంఘస్థుల సహకారంతో అనాధ శరణాలయం కొరకు భావన నిర్మాణం చేపట్టారు. 

ఇలా మరిన్ని కార్యక్రమాలు చెప్పట్టడానికి మేము అన్ని వేళల ముందు ఉంటాము. కావున ప్రతి ఒక్కరు మా కార్య క్రమాల  కొరకు మీ అనునిత్య  ప్రార్ధనలో మాగురించి వేసుకుంటారని అనుకుంటున్నాము. మరియు  మీరందరు మా కార్యక్ర్రమాలు ఆశీర్వదించి  మాకు ధన లేదా వస్తు రూపంలో  మాకు సహాయం  అందించగలరు  , మేము అర్హులైన వారికి ప్రభువు పేరట అందించగలము.........  

                                                                                                               ఇట్లు..........
                                                                                                        మీ ప్రకాశం అక్కీలగుంట
                                                                                            (ప్రెసిడెంట్ ఆఫ్ హెప్సిబ గాస్పల్ మినిస్ట్రీస్) 

మా గురించి....?

  • కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలలో భాగంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ కార్య క్రమాన్ని హెప్షిబా గస్పాల్ మినిస్ట్రీస్ సభ్యుల ఆధ్వర్యంలో...................  
  • మా గురించి

  • కార్యవర్గ కమిటీ

  • సేవ కార్యక్రమాలు 

  • మా లక్ష్యాలు 

  • విరాళాలు

  • గ్యాలరీ

  • సంప్రదించండి

కార్య చరన

  • అనాధ పిల్లల కోసం అనాధ శరణాలయం నిర్మాణం కొరకు నిత్యం శ్రమిస్తూనే ఉన్నాము. ఇంకా దీని కోసం పలు కార్యక్రమాలు చేయడం....................  
  • యవ్వనస్తులను దేవుని మార్గం లో మంచి కాపరులుగ తీర్చి దిద్దే విధంగా దానికి అవసరమైన బైబిల్ కాలేజి నిర్మించటం...................................  
gallery/58e873f3b8121.image

మా యొక్క వెబ్ సైట్ ద్వారా ప్రతి ఒక్కరికి మార్గదర్శకంగా ఉండాలని, అందరిని దేవుని మార్గం నడపాలని ఆశతో అందుకు అవసరమైన వాక్యాలు, కథలు, మరియు అద్భుతమైన విషయాలను ఇక్కడ పొందుపరచాము.

మరిన్ని మీ కోసం!