gallery/google-plus
gallery/facebook
gallery/twitter
gallery/c0363196c66d6ebd57f93d77f21e7b4e_800x533
gallery/0a8d724a11377cc3ba36c21aef1b9d48
మా గురించి ?.
gallery/c0363196c66d6ebd57f93d77f21e7b4e_800x533

ప్రకాశం జిల్లా , గుడ్లూరు మండలం లోని పచ్చని పొలాల మధ్య ప్రకృతి రమణీయంగా, స్వచ్ఛమైన మనసులు గల గ్రామం మొగుళ్ళూరు. ఎందరెందరినో మేధావులుగా, విద్యావేత్తలుగా తయారు చేసిన మాతృ భూమిని మరచి పోకుండా, పరమాతండ్రి  యెహోవా దేవుని కృపను అనునిత్యం  ధ్యానించుకుంటూ ఏదైనా చెయ్యాలనే తలంపుతో ప్రభువు శిలువలో పలికిన  7  మాటలు చందంగా 7 గురు పర్యవేక్షణలో, సంఘస్థుల సహకారంతో 2015 జూన్ 27 వ తేదీన హెప్సిబా గాస్పల్ మినిస్ట్రీస్అనే స్వచ్చంద సేవ సంస్థ స్థాపించారు.
                అప్పటి నుంచి పలు సేవ కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటూ వృద్దులకు, వితంతువులకు , చదువుకునే యువతీ యువకులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగుతున్నారు .అంటే కాకుండా అనాధ పిల్లల భవిష్యత్తును  బంగారు బాటలు మలిచేందుకు మినిస్ట్రీస్ వారు సంఘస్థుల సహకారంతో అనాధ శరణాలయం కొరకు భావన నిర్మాణం చేపట్టారు. 

ఇలా మరిన్ని కార్యక్రమాలు చెప్పట్టడానికి మేము అన్ని వేళల ముందు ఉంటాము. కావున ప్రతి ఒక్కరు మా కార్య క్రమాల  కొరకు మీ అనునిత్య  ప్రార్ధనలో మాగురించి వేసుకుంటారని అనుకుంటున్నాము. మరియు  మీరందరు మా కార్యక్ర్రమాలు ఆశీర్వదించి  మాకు ధన లేదా వస్తు రూపంలో  మాకు సహాయం  అందించగలరు  , మేము అర్హులైన వారికి ప్రభువు పేరట అందించగలము.........  

                                                                                                           

కార్యనిర్వాహక కమిటీ 

ప్రసిడెంట్ 
అక్కిలిగుంట ప్రకాశం 

వైస్-ప్రెసిడెంట్ 
చెరుకూరి మాధవ

 సెక్రటరీ 
కొమరగిరి ఇస్తేర్ రాణి

జాయింట్ సెక్రటరీ  

అక్కిలిగుంట జీవమ్మ

ట్రెజరర్ 
చెరుకూరి మాల్యాద్రి

ఎగ్జిక్యూటివ్ మెంబెర్ 
తిరువీధుల సువార్తమ్మ

ఎగ్జిక్యూటివ్ మెంబెర్ 
గౌడపేరు వెంకటేశ్వర్లు

gallery/want45532-1cchn11481376992
gallery/want45532-1cchn11481376992
gallery/want45532-1cchn11481376992
gallery/want45532-1cchn11481376992
gallery/female-profile-picture-full
gallery/female-profile-picture-full
gallery/female-profile-picture-full